News

రూ.10 కోట్లతో కల్యాణ వేంకన్న ఆలయ అభివృద్ధి

రూ.10 కోట్లతో కల్యాణ వేంకన్న ఆలయ అభివృద్ధి శ్రీనివాసమంగాపురం (చంద్రగిరి), న్యూస్‌టుడే: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి దేవాలయాన్ని రూ.10 కోట్ల వ్యయంతో అన్నివిధాల అభివృద్ధి చేయడానికి తిరుమల-తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టిందని తితిదే ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు అన్నారు. స్థానిక దేవాలయ ప్రాంగణంలో గురువారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. భారతపురావస్తుశాఖ ఆధీనంలోఉన్న స్వామివారి దేవాలయాన్ని 1967లో తితిదే పునరుద్ధరించి పూజాకైంకర్యాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 1981 నుంచి స్వామివారికి నిత్యకల్యాణం, సాక్షాత్కార వైభవోత్సవం, వార్షిక బ్రహ్మోత్సావాలను నిర్వహిస్తున్నామని […]

Read More

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శ్రీనివాసమంగాపురం తిరువీధుల్లో విష్వక్సేనుడు విహారవీక్షణ శ్రీనివాసమంగాపురం (చంద్రగిరి), న్యూస్‌టుడే: భక్తజనుల గోవిందనామ స్మరణ..శుభప్రదమైన మంగళవాయిద్యాలు..వైఖానస ఆఘమోక్తంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి సేనాధిపతి శ్రీవిష్వక్సేనుడు వారు పంచాయుధాలతో తిరువీధుల్లో సంచరించారు. శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు నాందిగా బుధవారం రాత్రి అంకురార్పణంతో తితిదే శ్రీకారం చుట్టింది. గురువారం నుంచి వైభవంగా పూర్తిస్థాయి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంకురార్పణం ఉత్సవంలో భాగంగా వైదికయాగశాలలో నవకలశస్థాపన, మొలకెత్తిన నవధాన్యాలను మట్టికుండల్లో (నవపాలికల్లో)ఉంచి అంకురార్పణం పూజలు నిర్వహించారు. అంతకుముందుగా 18 గణాలకు […]

Read More

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ237

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ237 శ్రీహరికోట(Ningiloki into the pieselvi-Sea 237): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చరిత్రాత్మక అంతరిక్ష ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ సెంటర్‌(షార్‌) వేదికైంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ కేంద్రం నుంచి 104 ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహకనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇది మొత్తం 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యావర్తన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది. 28.42 నిమిషాల్లో రాకెట్‌ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించనుంది. […]

Read More

ఇన్నోవేషన్‌ హబ్‌గా తిరుపతి

ఇన్నోవేషన్‌ హబ్‌గా తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణ జీవకోన(తిరుపతి), న్యూస్‌టుడే: అనేక విద్యాసంస్థలకు నెలవైన తిరుపతి భవిష్యత్తులో ఇన్నోవేషన్‌ హబ్‌గా విరాజిల్లుతుందని స్థానిక ఐఐటీ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.ఎన్‌.సత్యనారాయణ ఆశాభావం వ్యక్తంచేశారు. నగరంలో మూడ్రోజులపాటు నిర్వహించిన ఇన్నోవేషన్‌ ఫెస్టివల్‌ ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలో ఐఐటీ కళాశాల, ఐసర్‌, వైద్య కళాశాల, శ్రీవేంకటేశ్వర, పశు, వ్యవసాయ, మహిళా విశ్వవిద్యాలయాలతో అనేక విద్యాసంస్థలు కొలువైనట్లు చెప్పారు. సైన్స్‌ సెంటర్‌ తిరుపతి సిగలో ఓ కలికితురాయిగా, […]

Read More

జాతీయ కుస్తీ చిత్తూరుకు గర్వకారణం

జాతీయ కుస్తీ చిత్తూరుకు గర్వకారణం ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌ నేటి నుంచి పోటీలు ప్రారంభం చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు క్రీడలకు నిలయమైన చిత్తూరు వేదిక కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌ అన్నారు. జాతీయ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ హ్యాండ్‌బుక్‌ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం మెసానికల్‌ మైదానంలో జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఒక్కచోట కలవడంతో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. చిత్తూరులో జరగనున్న క్రీడలు రాష్ట్రానికి […]

Read More

ఇస్రో ప్రయోగం విజయవంతం కావాలి

ఇస్రో ప్రయోగం విజయవంతం కావాలి నమూనాతో నగరంలో భారీ ప్రదర్శన తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: ప్రపంచ దేశాలు భారతదేశం వైపు ఆసక్తిగా చూస్తున్నాయని, ఇందుకు కారణం శ్రీహరికోట నుంచి ఒక రాకెట్‌లో 104 శాటిలైట్లను అంతరిక్షంలోకి ఇస్రో పంపబోతుందని.. ఇది విజయవంతం అవుతుందని తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ మణిగండన్‌ అభిప్రాయపడ్డారు. ఈ నెల 15న ఇస్రో ప్రయోగించబోయే పీఎస్‌ఎల్‌వి-సి37 రాకెట్‌ విశిష్టతను తెలుపుతూ తిరుపతిలోని శ్రీ గీతాంజలి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. […]

Read More

‘మహా’ పండుగకు..సర్వం సిద్ధం

‘మహా’ పండుగకు..సర్వం సిద్ధం పగడ్బందీ ప్రణాళికలు సామాన్యుల కోసం ప్రత్యేక మార్గం నేడు.. మహాకుంభాభిషేక మహోత్సవం శ్రీకాళహస్తీశ్వరాలయం మహాపండుగకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత విశేషోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు అవసరమైన రీతిలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆలయాల్లో మహాకుంభాభిషేక వైభవాన్ని ప్రతి పన్నెండు సంవత్సరాలకొక పర్యాయం నిర్వహించడం సంప్రదాయం. అయితే అందుకు అవకాశం సుమారు పదిహేడు సంవత్సరాల తరువాత లభించింది. సోమవారం పరివార దేవతామూర్తుల కుంభాభిషేక మహోత్సవం […]

Read More