News

Tirupati News

ఒక్క రోజు ఆదాయం రూ.4.69 కోట్లు

ఒక్క రోజు ఆదాయం రూ.4.69 కోట్లు కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవెంకటేశ్వరుడికి ఆలయానికి సోమవారం ఒక్కరోజే రూ.4.69 కోట్ల రికార్డు ఆదాయం లభించింది. ఈ ఏడాదిలో ఒకరోజు హుండీ కానులు ఇంత పెద్ద మొత్తంలో లభించటం ఇదే మొదటిసారి. జూన్‌ 27వ తేదిన రూ.4.22 కోట్లు, జూలై 11వ తేదిన 4.03 కోట్ల మేర లభించాయి. ఇటీవల శ్రీవారి హుండీ కానుకలు రూ.3 కోట్ల  నుండి రూ. 4 కోట్ల వరకు లభిస్తుండటం గమనార్హం. ఏటా హుండీ […]

Read More
tirupati real estate

జిల్లాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం……

జిల్లాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం… జిల్లాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉంది. తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లె, చిత్తూరులలో ఈ వ్యాపారం ఎక్కువగా ఉంది. శ్రీకాళహస్తి ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపరంగాను ఆ స్థాయికి చేరుకుంది. అందులోనూ నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణలో రేణిగుంట చేరడం, అంతర్జాతీయ విమానాశ్రయ హోదా దక్కడంతో పాటు అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో ఇక్కడి ప్రాంతంలోని భూముల విలువ ఆకాశానంటుతున్నాయి. దీంతో రేణిగుంట, పాపానాయుడుపేట, ఏర్పేడు ప్రాంతాలకు సమీపంలో భూముల విలువ […]

Read More
real estate news

హార్సిలీహిల్స్‌లో ‘సౌర’భాలు!

హార్సిలీహిల్స్‌లో ‘సౌర’భాలు! Solar lights at Horsley Hills బి.కొత్తకోట, న్యూస్‌టుడే: పర్యటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో సౌరశక్తితో వెలిగే వీధిదీపాలు ఏర్పాటు చేశారు. కొండపై ఉన్న ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో నెడ్‌క్యాప్‌ సహకారంతో అమర్చిన ఈ వీధిలైట్లు శనివారం నుంచి వెలుగులను పంచుతున్నాయి. సంప్రదాయేతర ఇంధనవనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం సౌరశక్తి వినియోగానికి ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పర్యటక కేంద్రాల్లో సౌరశక్తితో వెలిగే వీధిదీపాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొండపై ఉన్న […]

Read More

యాంత్రీకరణ ఉపకరణాలకు రూ.19.44 కోట్లు

యాంత్రీకరణ ఉపకరణాలకు రూ.19.44 కోట్లు Agricultural Development News చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: ఆధునిక సాగు పద్ధతులతో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు పలు రాయితీ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక లబ్ధిచేకూరుస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయకుమార్‌ పేర్కొన్నారు. యాంత్రీకరణ సాగు విస్తరణలో భాగంగా ప్రభుత్వం జిల్లాకు యాంత్రీకరణ పథకం కింద 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.19.44 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. గురువారం జేడీ ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ పరిస్థితులు, రాయితీ […]

Read More
Tiruapti Real Estate

అగ్నిగుండ మహోత్సవానికి ఏర్పాట్లు

అగ్నిగుండ మహోత్సవానికి ఏర్పాట్లు శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించనున్న అగ్నిగుండ మహోత్సవానికి పగడ్బందీగా చర్యలు చేపట్టనున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట గురవయ్యనాయుడు, ఈవో భ్రమరాంబ సంయుక్తంగా అన్నారు. ఆలయ ఆవరణలోని సమావేశపు హాలులో గురువారం పురపాలక, ఆరోగ్య, పోలీసు శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ఛైర్మన్‌, ఈవో సంయుక్తంగా మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా అగ్నిగుండ మహోత్సవంలో అపశృతులు చోటుచేసుకున్నాయన్నారు. అలాంటి వాటికి అవకాశం […]

Read More
hampi peetadhipathi at tirupati

శ్రీవారి సేవలో హంపి పీఠాధిపతి

శ్రీవారి సేవలో హంపి పీఠాధిపతి తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని హంపి మఠం పీఠాధిపతి విరుపాక్ష విద్యారణ్య తీర్థస్వామి గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పీఠాధిపతి పాల్గొన్నారు. పీఠాధిపతికి శ్రీవారి ఆలయ డిప్యూటీఈవో కోదండరామారావు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.

Read More

మీరు వింటున్నది తితిదే రేడియో ఎఫ్‌ఎం…!

మీరు వింటున్నది తితిదే రేడియో ఎఫ్‌ఎం… 20వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తొలి రోజుల్లో కేవలం వినోదానికి మాత్రమే పరిమితమైన రేడియో ఎఫ్‌ఎంలు ఆ తర్వాత వివిధ కళాశాలల్లో తాము చేపడుతున్న కార్యక్రమాలను విద్యార్థులకు తెలియజేసేందుకు అనువుగా మార్చుకున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం సైతం భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎఫ్‌ఎం ద్వారా అందించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రసారాలు ప్రారంభించబోతోంది. తితిదే ఆధ్వర్యంలో ప్రస్తుతం వివిధ కార్యక్రమాలను సుమారు 10 గంటల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. […]

Read More
Avilala development, tirupati development news

అవిలాల చెరువు అభివృద్ధికి చర్యలు

అవిలాల చెరువు అభివృద్ధికి చర్యలు తితిదే: తిరుపతి సుందరీకరణలో భాగంగా నగరవాసులకు ఆహ్లాదం పంచేలా అవిలాల చెరువును అభివృద్ధి చేయాలని తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. అక్టోబరు నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు.తిరుపతి తితిదే పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో బుధవారం తుడా, రెవెన్యూ, అటవీశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అవిలాల చెరువు చుట్టూ రంగురంగుల పూల మొక్కలు, వెదురు తదితర మొక్కలతో ఎకో పార్కు,వాకింగ్‌ ట్రాక్‌ […]

Read More
Tirupati Realtor News, tirupati real estate

ఇల్లు అమ్ముతున్నారా పన్ను పోటు తగ్గే మార్గాలివిగో..

ఇల్లు అమ్ముతున్నారా పన్ను పోటు తగ్గే మార్గాలివిగో.. కష్టార్జితంతో కొన్న ఇంటిని అమ్ముతున్నారా? అయితే క్యాలెండర్‌ ఒకసారి చూసుకోండి. ఇల్లు కొని కనీసం మూడేళ్లయినా పూర్తయ్యేలా వెయిట్‌ చేయండి. లేకపోతే గూబ గుయ్‌ మనేలా భారీగా పన్ను పోటు పడే ప్రమాదం ఉంది. అదెలాగో చూద్దాం… ఎవరికీ ఏ ఆస్తి శాశ్వతం కాదు. ఏదో ఒక అవసరం కోసం ఎపుడో ఒకపుడు అమ్ముకోవాల్సి రావచ్చు. కొన్న ఇంటిని కూడా మంచి లాభం వస్తోందనీ అమ్ముకోవచ్చు. లేదా వేరే […]

Read More